ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హులే..! పంచాయతీరాజ్ చట్టంలో నో చేంజ్

రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది. మూడు విడుతల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించనుంది. అదే విధంగా రెండు విడుతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.