చాలా మందికి పాములు అంటేనే వణుకుపుడుతుంది. వాటిని చూస్తేనే పరుగులు పెడతారు. కానీ కొందరైతే పాములతోనే ఆటలాడుతుంటారు. అలా వాటితో ముచ్చటించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి పాముతో సాహసం చేశాడు. దాన్ని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు.