కేబినెట్ భేటీ సమయంలో స్వల్ప మార్పులు.. నోట్ విడుదల చేసిన సీఎస్ విజయానంద్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అధ్యక్షతన అక్టోబర్ 3న మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు.