మూసీ వరద తగ్గింది కన్నీరు మిగిలింది.. బురద, నష్టంతో జనం ఇబ్బందులు

సిటీ జంట జలాశయాల నుంచి అవుట్ ఫ్లో తగ్గడంతో మూసీకి వరద తీవ్రత తగ్గింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో రెండ్రోజులపాటు మూసీ ఉధృతంగా ప్రవహించింది. శనివారం అర్ధరాత్రి వరకు భారీగా వరద కొనసాగింది.