జ్యోతిష్యం: కర్మల దేవుడు.. శని భగవానుడు.. రెండు రోజుల పాటు అధికబలం.. చేయాల్సిన పరిహారాలు ఇవే..!

ఈ ఏడాది దసరా తరువాత రెండు (అక్టోబర్3, 4) రోజులు శని దేవుడు అత్యంత శక్తిని కలిగి ఉంటాడని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే మీనరాశిలో తిరోగమనంలో ఉన్న శని భగవానుడు 3 వ తేది పూర్వభాద్ర నక్షత్రంలో మారడం.. ఆ తరువాత రోజు 4 వతేది శనివారం.. త్రయోదశి కావడంతో శని భగవానుడి శక్తి మూడింతలు పెరుగుతందని చెబుతున్నారు.