దసరా వంటకాలు.. సగ్గుబియ్యం చెక్కలు.. డ్రై ఫ్రూట్స్ గరిజలు..జొన్న మురుకులు .. ఇలా చేస్తే సూపర్ టేస్ట్..!

దసరా పండుగ వచ్చిందంటే.. స్కూల్, కాలేజీలకు సెలవులొస్తయ్. పిల్లలంతా అమ్మమ్మ ఇంటికో, నాన్నమ్మ ఇంటికో వెళ్తారు. ఊళ్లోకెళ్లి, ఇంట్లో అడుగుపెట్టడంతోనే... పిల్లలంతా వంట గదిలోకే ఉరుకుతారు. ..! అమ్మమ్మ. నాన్నమ్మలు చేసే మురుకులు, కారపప్పులు (చెక్కలు), గరిజెల రుచి అలాంటిది. అయితే ఆ వంటకాలనే కొంచెం కొత్తగా ట్రై చేయండి