Guntur: అబ్బాయికి 23, అమ్మాయికి 16.. కట్ చేస్తే.. సీన్ సితారయ్యింది

ఎంత అవగాహన కల్పిస్తున్నా బాల్య వివాహాలు ఆగడం లేదు. చిన్న వయస్సులో వివాహాలు వద్దని ఆఫీసర్లుప్రచారం చేస్తున్నప్పటికీమైనర్లు పేరెంట్స్​ పెళ్లి పీటపైకి ఎక్కిస్తున్నారు. ఇప్పుడు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కూడా అదే జరిగింది.. ఆగస్ట్‌ 3న జరిగిన ఈ వివాహం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.