GST 2.0 ఎఫెక్ట్.. 5 లక్షల కంటే తక్కువ ధరకే వస్తున్న టాప్ 5 కార్లు ఇవే..

GST 2.0 మార్పులతో ఇండియాలో కారు కొనాలనుకునే వారికీ గుడ్ న్యూస్. ఇప్పుడు చిన్న, తక్కువ ధర కార్లపై ప్రభుత్వం GSTని 28% నుండి 18%కి తగ్గించింది. దింతో కార్ల తయారీ కంపెనీలు కూడా చిన్నా కార్ల ధరలను తగ్గిస్తూ ప్రకటించింది. అయితే బాగా ఫెమస్ అయినా హ్యాచ్‌బ్యాక్‌కార్ల నుండి ఎంట్రీ-లెవల్ కార్ల ధరలు భారీగా తగ్గాయి....