మేడిగడ్డ పునరుద్ధరణపై సర్కార్ ఫోకస్.. అన్నారం, సుందిళ్లకు కూడా రిపేర్లు

కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ పునరుద్ధరణపై రాష్ట్ర ప్ర భుత్వం దృష్టి సారించింది. దీంతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారే జీల రిపేర్లనూ చేయించనుంది. ఇందుకోసం నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు డిజైన్లు, డ్రాయింగులు సిద్ధం