నాగార్జున సాగర ప్రాజెక్టుకు భారీ వరద.. 24గేట్లు ఎత్తివేత

శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ కు భారీ వరద వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి సాగర్​కు 5,81,628 క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు.