మా ట్రోఫీని ఎందుకివ్వరు?..ఏసీసీ ఏజీఎంలో నఖ్వీపై బీసీసీఐ ఆగ్రహం

ఆసియా కప్ నెగ్గిన ఇండియాకు ట్రోఫీని అందజేయకపోవడంపై బీసీసీఐ మంగళవారం జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) వార్షిక సర్వసభ్య సమావేశంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.