ఒడిశా SI నియామకాల్లో భారీ స్కాం..150 మంది అభ్యర్థుల అరెస్టు

ఒడిశా సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) నియామక పరీక్షలో భారీ మోసాన్ని బెర్హంపూర్ పోలీసులు బయటపెట్టారు.SI నియామక పరీక్ష నిర్వహించే బాధ్యత తీసుకున్న ఓ ప్రైవేట్ సంస్థ స్కాం కు పాల్పడినట్లు గుర్తించారు.