యువతకు రాజకీయ వేదిక బీజేవైఎం: మాధవ్‌

రాజకీయాల్లోకి వచ్చి దేశ సేవ చేయాలనుకునే యువతకు భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) సరైన వేదికని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ సూచించారు.