Avika Gor Wedding: రియాలిటీ షో సెట్స్‌పై అవికా గోర్-మిలింద్ వివాహం.. సందడి చేసిన స్టార్ సెలబ్రిటీలు!

'బాలికా వధు' సీరియల్‌తో దేశవ్యాప్తంగా 'గోపిక'గా పేరును సొంతం చేసుకున్న నటి అవికా గోర్ తన అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందించింది. అవికా తన దీర్ఘకాల ప్రియుడు మిలింద్ చంద్వానిని మంగళవారం వివాహం చేసుకుంది. అయితే, ఈ వివాహం నిజ జీవితంలో కాకుండా, ఒక రియాలిటీ షో సెట్స్‌పై జరగడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.