Lutnick: వచ్చే ఏడాది నుంచి హెచ్-1బీ ఫీజులు.. అమెరికా వాణిజ్య కార్యదర్శి లుట్నిక్ | Lutnick: H-1B fees from next year.. US Commerce Secretary Lutnick
వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి హెచ్-1బీ వీసా ఫీజు నిర్ణయం అమల్లోకి వస్తుందని అమెరికా వాణిజ్య కార్యదర్శి లుట్నిక్ తెలిపారు.
