Philippines Province: సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

ఫిలిప్పీ్న్స్‌లో భారీ భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.9గా నమోదైంది. అయితే, భూకంపంతో సునామీ ముప్పు ఏమీ లేదని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ పేర్కొంది.