ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం

ఇక్కడ దాదాపు 33,000 మంది జనాభా ఉన్నారు. భూకంపంతో జనం బయటకు పరుగులు తీశారు. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదని వెల్లడించింది.