Rishab Shetty : 'కాంతార చాప్టర్‌ 1'కి ఏపీ సర్కార్ బూస్ట్: టికెట్ ధర పెంపునకు గ్రీన్‌సిగ్నల్!

అక్టోబరు 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ ‘కాంతార చాప్టర్‌ 1’ సినిమాకు ఏపీ ప్రభుత్వం టికెట్ ధర పెంపునకు అనుమతి ఇచ్చింది. పెద్ద బడ్జెట్, స్టార్ హీరోల చిత్రాలకు ఇచ్చే విధంగానే ఈ వెసులుబాటును ‘కాంతార చాప్టర్‌ 1’ కూడా ఇచ్చారు. అక్టోబరు 2న నుంచి అక్టోబరు 11 వరకు టికెట్ల ధరలను పెంపునకు అనుమతి ఇచ్చింది.