ఎరువుల అక్రమ విక్రయాలపై చర్యలేవీ!

ఎరువులు, విత్త నాలు అక్రమ విక్రయాలపై చర్యలు తీసుకోవటంలో జాప్యం జరుగుతుంది. విజిలెన్స్‌ అధికారులతో పాటు వ్యవసాయాధికారులు, పోలీసు అధికారులు కొద్దిరోజుల క్రితం ముమ్మరంగా ఎరువులు, విత్తనాల దుఖాణాలపై దాడులుచేసి పలుచోట్ల కేసులు నమోదు చేసిన విష యం తెలిసిందే.