అహోబిలంలో కలెక్టర్‌ ప్రత్యేక పూజలు

మండలంలోని అహోబిలం క్షేత్రాన్ని మంగళవారం నంద్యాల జిల్లా కలెక్టర్‌ రాజకుమారి దర్శించుకొని లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.