Indias First Self Driving Auto: దేశంలో ఫస్ట్ సెల్ఫ్ డ్రైవింగ్ ఆటో..డ్రైవర్ లేకుండానే ప్రయాణం..

అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే డ్రైవర్‌ లెస్ వాహనాలు వీధుల్లో సంచరిస్తుండగా, ఇప్పుడు భారత్‌లోనూ ఈ సాంకేతికత అడుగుపెడుతోంది. ఈ క్రమంలోనే త్రీ-వీలర్ తయారీ సంస్థ ఒమేగా సీకి మొబిలిటీ (OSM) దేశంలో తొలి మానవ ప్రమేయం లేకుండా నడిచే ఆటోను ఆవిష్కరించింది.