నో డైట్.. నో వర్కౌట్స్.. మూడు టిప్స్‌తో 35 కేజీలు తగ్గింది.. ఈమె వెయిట్ లాస్ ప్లాన్‌కు డాక్లర్లే షాక్ !
ఎలాంటి డైట్ పాటించకుండా.. వర్కవుట్స్ ఏవీ లేకుండా.. 35 కేజీల వెయిట్ లాస్ అవ్వడం ఇప్పుడు డాక్టర్లనే షాకింగ్ కు గురిచేస్తోంది. హౌ ఈజ్ ఇట్ పాజిబుల్.. అంటూ సోషల్ మీడియాలో అంతా ఈమె గురించే
