చెన్నై థర్మల్ పవర్ ప్లాంట్ లో విషాదం.. నిర్మాణంలో ఉన్న స్లాబ్ కూలి 9 మంది కూలీలు మృతి

ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఆరాదీశారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారని అవడి పోలీస్ కమిషనరేట్ తెలిపింది