PM Modi: దుర్గా మండపాల్లో పూజలు చేసిన ప్రధాని మోదీ

ఢిల్లీలోని మీనీ బెంగాల్‌గా చిత్తరంజన్ పార్క్‌‌ ప్రసిద్ధి చెందింది. బెంగాలీ సంప్రదాయ రీతిలో ఇక్కడ ఏటా ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు జరుగుతుంటాయి. భారీ మండపాలు, ఫుడ్ స్టాల్స్, సంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు.