చెన్నై థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 9 మంది కార్మికులు మృతి

తమిళనాడు రాజధాని చెన్నై నగరం సమీపంలో ఉన్న ఓ థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా కట్టడం కూలిపోవడతోనే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.