Ennore TPP Construction Accident: చెన్నై ఎన్నోర్ పవర్ ప్లాంట్లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి

చెన్నై ఎన్నోర్ పవర్ ప్లాంట్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న కట్టడం కూలి 9 మంది కూలీలు మృతి చెందారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.