కర్నూలు మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌..!

కర్నూలు మీదుగా బెంగళూరు, హైదరాబాద్‌ నగరాలకు హైస్పీడ్‌ బుల్లెట్‌ రైలు వాయువేగంతో పరుగులు పెట్టనుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 626 కిలోమీటర్లు పొడవు హైస్పీడ్‌ రైల్వే కారిడార్‌ నిర్మాణం కోసం రైల్వే కన్సల్టెన్సీ సంస్థ రైట్స్‌ లిమిటెడ్‌ సర్వే నిర్వహిస్తోంది.