ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ బుధవారం జరగనుంది. జిల్లాలోని 2,84,279 మంది లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి పింఛన్ సొమ్మును అందజేయనున్నారు. అందుకు అవసరమైన రూ.124.89 కోట్లను ప్రభుత్వం రెండు రోజుల క్రితమే విడుదల చేసింది.