హైడ్రో పవర్ ప్రాజెక్టులపై గిరిజనులకు ఉన్న అనుమానాలను పూర్తి స్థాయిలో నివృత్తి చేస్తామని, మరో 15 రోజుల్లో ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, హైడ్రో పవర్ ప్రాజెక్టు కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ తెలిపారు.