kumaram bheem asifabad- భగత్‌సింగ్‌కు ఘన నివాళి

జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఆదివారం భగత్‌సింగ్‌ జయంతి సందర్భంగా ఆయా పార్టీలు సంఘాల నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.