ఏపీకి దసరా ముందు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో కొత్త హైస్పీడ్ కారిడార్, ఆ రెండు హైవేల పక్కనే

Andhra Pradesh New High Speed Corridor: ఏపీకి మరో కొత్త హైస్పీడ్‌ కారిడార్‌ రాబోతోంది. సరకు రవాణాకు ప్రాధాన్యత ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఈ గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ను నిర్మిస్తోంది. ఇది పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా చెన్నై వరకు ఉంటుంది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (MoRTH) దీని మార్గాన్ని ఖరారు చేసే పని మొదలుపెట్టింది. ప్రస్తుతం ఉన్న కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి-16కి ఈ కొత్త హైవే దానికి సమాంతరంగా ఉంటుంది.