ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఆ ఉద్యోగులకు శుభవార్త.. వారికి ప్రమోషన్లు, మరో కీలక నిర్ణయం!

Andhra Pradesh Govt Sachivalayam Women Police Promotions: ఆంధ్రప్రదేశ్లో మహిళా పోలీసులకు ప్రభుత్వం ఓ అద్భుతమైన అవకాశం కల్పించింది. వారు హోం శాఖలోనా, లేక మహిళా శిశు సంక్షేమ శాఖలోనా పనిచేయాలనుకుంటున్నారో వారే నిర్ణయించుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 13,500 మంది మహిళా పోలీసుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. త్వరలోనే వీరి పదోన్నతులు, విధుల కేటాయింపుపై క్లారిటీ రానుంది. గతంలో వివాదాస్పదమైన ఈ అంశంపై కొత్త ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోనుందో చూడాలి.