Indrakeeladri: మహా నవమి రోజు మహిషాసుర మర్దినిగా దుర్గమ్మ దర్శనం..

ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమై...అక్టోబర్ 2 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ 11 రోజులు దుర్గాదేవి వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇస్తోంది. దసరా నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ పదవ రోజున శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తుంది.