లడఖ్ ప్రజలకు మోదీ ద్రోహం..ప్రధానిపై రాహుల్ గాంధీ ఫైర్

హక్కుల కోసం పోరాడుతున్న లడఖ్ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ద్రోహం చేశారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు.