408 కిలోల గంజాయి పట్టివేత

కోరుకొండ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గేటు వద్ద పోలీసులు 10 బస్తాల గంజాయి స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను సీఐ వై.సత్యకిషోర్‌ మంగళవారం సాయంత్రం కోరుకొండ పోలీస్‌స్టేషన్‌ వద్ద మీడియాకు వెల్లడించారు.