Theft: కొనడం ఎందుకు కొట్టేస్తే పోలా.. రూ. 6 లక్షలు విలువ చేసే నెక్లెస్ ను కొట్టేసిన మహిళ(వీడియో)

బంగారం ధరలేమో భగ్గుమంటున్నాయి. కొనాలంటే లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఓ మహిళ బంగారం కొనేందుకు షాప్ కు వెళ్లి చేతివాటం ప్రదర్శించింది. కొనడం ఎందుకు కొట్టేస్తే పోలా అనుకుందో ఏమోగాని మొత్తానికి రూ. 6 లక్షలు విలువ చేసే నెక్లెస్ ను కాజేసింది. దీనికి సంబంధించిన దృష్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ లోని బులంద్‌షహర్‌ లో చోటు చేసుకుంది. Also Read:AP Cabinet: ఎల్లుండి ఏపీ కేబినెట్‌ భేటీ.. […]