డీఎస్సీలో ఎంపికైన కొత్త టీచర్లకు అలర్ట్.. అలా చేస్తేనే ప్లేస్మెంట్స్.. విద్యాశాఖ మెలిక!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో ఎంపికైన కొత్త ఉపాధ్యాయులకు అక్టోబరు 3 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. మొదట పది రోజులు అనుకున్నా, ఇప్పుడు వారం రోజులే శిక్షణ ఉంటుందని విద్యాశాఖ కమిషనర్ స్పష్టం చేశారు. శిక్షణకు హాజరైన వారికే పోస్టింగ్లు ఇస్తామని షరతు పెట్టడంతో, హాజరుకాని టీచర్లు ఆందోళన చెందుతున్నారు. అక్టోబరు 11, 12 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించి, 13న స్కూల్స్లో చేరతారు. ఈ రికార్డుస్థాయి నియామక ప్రక్రియలో కొత్త ట్విస్ట్ ఇదే.