సైబర్ మోసాల బారిన పడొద్దు.. ముగ్గురు బాధితులకు రూ. 28 లక్షల అందజేసిన ఎస్పీ నరసింహ

అనవసరమైన లింక్‌లు ఓపెన్ చేసి సైబర్ మోసాల బారిన పడొద్దని జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో తిరిగి జమ చేయించిన డబ్బులను కోర్టు ఉత్తర్వులను ఎస్పీ అందజేశారు. ముగ్గురి బాధితులకు రూ.28 లక్షల నగదు తిరిగి వారి అకౌంట్‌లో జమచేయించారు.