కలెక్టర్ ను కలిసిన ఎన్డీఆర్ఎఫ్ బృందం

ఎన్డీడీఆర్ఎఫ్ బృందం సభ్యులు జిల్లాలో మూడు నెలలుగా సేవలు అందించింది. తిరిగి హైదరాబాద్ వెళ్తున్న సందర్భంగా బృందం సభ్యులు మంగళవారం కలెక్టర్ ను కలిశారు.