ఇక Movierulzకు మూడింది.. ఈ పైరసీ వెబ్‌సైట్‌కు.. డబ్బులు ఎలా వస్తున్నాయో తేల్చిన పోలీసులు
తెలుగు సినీ ప్రముఖులతో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ CV ఆనంద్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హీరోలు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ భాగస్వాములు..
