కరూర్ ఘటన పై స్పందించిన విజయ్.. నా హృదయం ముక్కలైందంటూ..

టీవీకే పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్ సభలో విషాదం చోటు చేసుకుంది. తమిళనాడులోని కరూర్‌లో టీవీకే పార్టీ అధినేతగా విజయ్ భారీ సభను ఏర్పాటు చేశాడు. ఈ సభకు పోలీస్ అనుమతి కూడా తీసుకున్నారు. 10వేలమందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు కానీ విజయ్ అభిమానులు అక్కడకు భారీగా వచ్చారు దాంతో తొక్కిసలాట జరిగింది.