జీవీ ప్రకాశ్-సైంధవి జంటకి విడాకులు మంజూరు.. ముగిసిన 12 ఏళ్ల ప్రేమ ప్రయాణం..

తమిళ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్, సింగర్ సైంధవిలకు చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. 2024లో చెన్నై ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో ఈ జంట తమకు విడాకులు మంజూరు చేయాలని కోరారు. కొన్ని నెలల కూలింగ్-ఆఫ్ వ్యవధి తర్వాత ఈ ప్రక్రియను పూర్తి చేసింది కోర్టు.