మురుగు చెరువులు! ..వరంగల్ సిటీ చెరువులు కాలుష్యమయం

హనుమకొండ, వెలుగు : గ్రేటర్ వరంగల్ పరిధిలోని చెరువులు మురుగుమయంగా మారుతున్నాయి. కాలనీల డ్రైనేజీ నీటిని శుద్ధి చేసేందుకు ఎలాంటి వ్యవస్థ లేకపోవడంతో నేరుగా చెరువుల్లోకే చేరుతోంది.