పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగులోనూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు విష్ణు విశాల్. తను హీరోగా రూపొందుతోన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’. ఎ పర్ఫెక్ట్ క్రైమ్ స్టోరీ అనేది ట్యాగ్‌లైన్. కె ప్రవీణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శుభ్ర, ఆర్యన్ రమేష్, విష్ణు విశాల్ కలిసి నిర్మిస్తున్నారు. అక్టో