తమిళనాడులో మరో ఘోరం.. పవర్ ప్లాంట్లో ప్రమాదం 9 మంది కూలీలు మృతి

తమిళనాడులో మరో ఘోర ప్రమాదం జరిగింది. పవర్ ప్లాంట్ లో నిర్మాణంలో ఉన్న ఓ ఆర్చ్ (కమాన్) మంగళవారం రాత్రి సడెన్​గా కూలిపోయింది. దీంతో అక్కడ పనిచేస్తున్న కూలీలు తొమ్మిది మంది చనిపోయారు.