పారా అథ్లెటిక్స్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ వరుసగా మూడో ఎడిషన్‌లో గోల్డ్ నెగ్గాడు. దాంతో ఈ టోర్నీలో మెస్ట్ సక్సెస్ఫుల్ ఇండియన్ పారా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు.