ఎన్నికల నిబంధనలు పాటించాలి : కలెక్టర్ పి. ప్రావీణ్య

స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఎన్నికల నిబంధనలు పాటించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్న సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.