హెల్ప్ డెస్క్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్
ఎన్నికల హెల్ప్ డెస్క్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో స్థానిక సంస్థల ఎన్నికల హెల్ప్ డెస్క్ ను ఆమె ప్రారంభించారు.
