పెద్ద సంక్షోభంలోకి అమెరికా.. ఆరేళ్లలో మొదటిసారిగా ప్రభుత్వ షట్‌డౌన్..!

అమెరికాలో ఒక పెద్ద సంక్షోభం తలెత్తింది. ఆరు సంవత్సరాలలో తొలిసారిగా అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ ముప్పును ఎదుర్కొంటోంది. ప్రభుత్వ ఖర్చులకు నిధులు సమకూర్చే బిల్లును సెనేట్ ఆమోదించడంలో విఫలమైంది. తత్ఫలితంగా, అనేక US ప్రభుత్వ కార్యాలయాలలో అర్ధరాత్రి నుండి ప్రభుత్వ కార్యకలాపాునిలిపివేయడం జరిగింది.