బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటుకు ససేమిరా

బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటును వ్యతిరేకిస్తూ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో సోమవారం హోం మంత్రి వంగలపూడి అనితను మత్స్యకారులు అడ్డుకున్నారు.